(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.43. అధ్యాయః 043
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బ్రహ్మణా మహర్షీన్ప్రతి మనుష్యేషు క్షత్రియాణాం రజోగుణకార్యబలప్రధానతయా తేషాం సత్వప్రధానబ్రాహ్మణరక్షణస్య కర్తవ్యత్వకథనప్రసంగేన తత్తజ్జాతిశ్రేష్ఠవస్తుకథనం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

బ్రహ్మోవాచ।

మనుష్యాణాం తు రాజ్యః క్షత్రియో మధ్యమో గుణః।
కుంజరో వాహనానాం చ సింహశ్చారణ్యవాసినాం॥ 14-43-1(93554)
అవిః పశూనాం సర్వేషామహిస్తు బిలవాసినాం।
గవాం గోవృషభశ్చైవ స్త్రీణాం పురుష ఏవ చ॥ 14-43-2(93555)
న్యగ్రోధో జంబువృక్షశ్చ పిప్పలః శాల్మలిస్తథా।
శింశపా మేషశృంగశ్చ తథా కీచకవేణవః॥ 14-43-3(93556)
ఏతే ద్రుమాణాం రాజానో గణానాం మరుతస్తథా।
హిమవాన్పారియాత్రశ్చ సహ్యో వింధ్యస్త్రికూటవాన్॥ 14-43-4(93557)
శ్వేతో నీలశ్చ భాసశ్చ రాష్ట్రవాంశ్చైవ పర్వతః।
భృశస్కంధో మహేంద్రశ్చ మాల్యవాన్పర్వతస్తథా॥ 14-43-5(93558)
ఏతే పర్వతరాజానో గణానాం మరుతస్తథా।
సూర్యో గ్రహాణామధిపో నక్షత్రాణాం చ చంద్రమాః॥ 14-43-6(93559)
యమః పితౄణామధిపః సరితామథ సాగరః।
అంభసాం వరుణో రాజా మరుతామింద్ర ఉచ్యతే॥ 14-43-7(93560)
అర్కోఽధిపతిరుష్ణానాం జ్యోతిషామిందురుచ్యతే।
అగ్నిర్భూతపతిర్నిత్యం బ్రాహ్మణానాం బృహస్పతిః॥ 14-43-8(93561)
ఓషధీనాం పతిః సోమో విష్ణుర్బలవతాం వరః।
త్వష్టాఽధినాం పతిః సోమో విష్ణుర్బలవతాం వరః। 14-43-9(93562)
దక్షిణానాం తథా యజ్ఞో వేదానామృచ ఏవ చ।
దిశాముదీచీ విప్రాణాం సోమో రాజా ప్రతాపవాన్॥ 14-43-10(93563)
కుబేరః సర్వరత్నానాం దేవతానాం పురందరః।
ఏష భూతాధిపః సర్గః ప్రజానాం చ ప్రజాపతిః॥ 14-43-11(93564)
సర్వేషామేవ భూతానామహం బ్రహ్మమయో మహాన్।
భూతం పరతరం మత్తో విష్ణోర్వాఽపి న విద్యతే॥ 14-43-12(93565)
రాజాధిరాజః సర్వేషాం విష్ణుర్బ్రహ్మమయో మహాన్।
ఈశ్వరం తం విజానీమః స విభుః స ప్రజాపతిః॥ 14-43-13(93566)
నరకిన్నరయక్షాణాం గంధర్వోరగరక్షసాం।
దేవదానవనాగానాం సర్వేషామీశ్వరో హి సః॥ 14-43-14(93567)
భగదేవానుయాతానాం సర్వాసాం వామలోచనా।
మాహేశ్వరీ మహాదేవీ ప్రోచ్యతే పార్వతీ హి సా॥ 14-43-15(93568)
ఉమాం దేవీం విజానీధ్వం నారీణాముత్తమాం శుభాం।
రతీనాం వసుమత్యస్తు స్త్రీణామప్సరసస్తథా॥ 14-43-16(93569)
ధర్మికామాశ్చ రాజానో బ్రాహ్మణా ధర్మసేతవః।
తస్మాద్రాజా ద్విజాతీనాం ప్రయతేతేహ రక్షణే॥ 14-43-17(93570)
రాజ్ఞాం హి విషయే యేషామవసీదంతి సాధవః।
హీనాస్తే స్వగుణైః సర్వైః ప్రేత్యావాఙ్మార్గగామినః॥ 14-43-18(93571)
రాజ్ఞాం హి విషయే యేషాం సాధవః పరిరక్షితాః।
తేఽస్మిఁల్లోకే ప్రమోదంతే ప్రేత్య చానందమేవ చ॥ 14-43-19(93572)
ప్రాప్నువంతి మహాత్మాన ఇతి విత్త ద్విజర్షభాః।
అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి నియతం ధర్మలక్షణం॥ 14-43-20(93573)
అహింసాలక్షణో ధర్మో హింసా చాధర్మలక్షణా।
ప్రకాశలక్షణా దేవా మనుష్యాః కర్మలక్షణాః॥ 14-43-21(93574)
శబ్దలక్షణమాకాశం వాయుస్తు స్పర్శలక్షణః।
జ్యోతిషాం లక్షణం రూపమాపశ్చ రసలక్షణాః॥ 14-43-22(93575)
ధారిణీ సర్వభూతానాం పృథివీ గంధలక్షణా।
స్వరవ్యంజనసంస్కారా భారతీ శబ్దలక్షణా॥ 14-43-23(93576)
మనసో లక్షణం చింతా తథోక్తా బుద్ధిరన్వయాత్।
మనసా చింతితానర్థాన్బుద్ధ్యా చేహ వ్యవస్యతి॥ 14-43-24(93577)
బుద్ధిర్హి వ్యవసాయేన లక్ష్యతే నాత్ర సంశయః।
లక్షణం మనసో ధ్యానమవ్యక్తం సాధులక్షణం॥ 14-43-25(93578)
ప్రవృత్తిలక్షణో యోగో జ్ఞానం సంన్యాసలక్షణం।
తస్మాజ్జ్ఞానం పురస్కృత్య సంన్యసేదిహ బుద్ధిమాన్॥ 14-43-26(93579)
సంన్యాసీ జ్ఞానసంయుక్తః ప్రాప్నోతి పరమాం గతిం।
అతీతో ద్వంద్వమభ్యేతి తమోమృత్యుజరాతిగః॥ 14-43-27(93580)
ధర్మలక్షణసంయుక్తముక్తం వో విధివన్మయా।
గుణానాం గ్రహణం సంయగ్వక్ష్యాంయహమతః పరం॥ 14-43-28(93581)
పార్తివో యస్తు గంధో వై ఘ్రాణేన హి స గృహ్యతే।
ప్రాణస్యశ్చ తథా వాయుర్గంధజ్ఞానే విధీయతే॥ 14-43-29(93582)
అపాం ధాతూ రసో నిత్యం జిహ్వయా స తు గృహ్యతే।
జిహ్వాస్థశ్చ తథా సోమో రసజ్ఞానే విధీయతే॥ 14-43-30(93583)
తేజసస్తు గుణో రూపం చక్షుషా తచ్చ గృహ్యతే।
చక్షుఃస్థశ్చ తతాదిత్యో రూపజ్ఞానే విధీయతే॥ 14-43-31(93584)
వాయవ్యస్తు సదా స్పర్శస్త్వచా ప్రజ్ఞాయతే చ సః।
త్వక్స్థశ్చైవ సదా వాయుః స్పర్సనే స విధీయతే॥ 14-43-32(93585)
ఆకాశస్య గుణో ఘోషః శ్రోత్రేణ చ స గృహ్యతే।
శ్రోత్రస్థాశ్చ దిశః సర్వాః శబ్దజ్ఞానే ప్రకీర్తితాః॥ 14-43-33(93586)
మనసశ్చ గుణశ్చింతా ప్రజ్ఞయా స తు గృహ్యతే।
హృదిస్థశ్చేతనో ధాతుర్మనోజ్ఞానే విధీయతే॥ 14-43-34(93587)
బుద్ధిరధ్యవసాయేన ధ్యానేన చ మహాంస్తథా।
నిశ్చిత్య గ్రహణాద్వ్యక్తమవ్యక్తం నాత్ర సంశయః॥ 14-43-35(93588)
అలింగగ్రహణో నిత్యః క్షేత్రజ్ఞో నిర్గుణాత్మకః।
తస్మాదలింగః క్షేత్రజ్ఞః కేవలం జ్ఞానలక్షణః॥ 14-43-36(93589)
అవ్యక్తం క్షేత్రముద్దిష్టం గుణానాం ప్రభవాప్యయం।
సదా పశ్యాంయహం లీనం విజానామి శృణోమి చ॥ 14-43-37(93590)
పురుషస్తద్విజానీతే తస్మాత్క్షేత్రజ్ఞ ఉచ్యతే।
గుణవృత్తం తథా కృత్స్నం క్షేత్రజ్ఞః పరిపశ్యతి॥ 14-43-38(93591)
ఆదిమద్యావసానం తత్సృజ్యమానమచేతనం।
న గుణా విదురాత్మానం సృజ్యమానాః పునఃపునః॥ 14-43-39(93592)
న సత్యం వేద వై కశ్చిత్క్షేత్రజ్ఞస్త్వేవ విందతి।
గుణానాం గుణభూతానాం యత్పరం పరతో మహత్॥ 14-43-40(93593)
తస్మాద్గుణాంశ్చ తత్వం చ పరిత్యజ్యేహ తత్వవిత్।
క్షీణదోషో గుణాన్హిత్వా క్షేత్రజ్ఞం ప్రవిశత్యథ॥ 14-43-41(93594)
నిర్ద్వంద్వో నిర్నమస్కారో నిఃస్వధాకార ఏవ చ।
అచలశ్చానికేతశ్చ క్షేత్రజ్ఞః స పరో విధిః॥ ॥ 14-43-42(93595)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి త్రిచత్వారింశోఽధ్యాయః॥ 43 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-43-2 ఆఖుశ్చ బిలవాసినామితి క.థ.పాఠః॥ 7-43-7 రాజాసత్త్వానాం మిత్ర ఉచ్యత ఇతి క.ట.థ.॥ 7-43-8 ఉష్ణానాం దేవానామింద్ర ఉచ్యత ఇతి క.ట.థ.పాఠః॥ 7-43-15 భగదేవాః కాముకాస్తైరనుయాతానామనుసృతానాం స్త్రీణాం సర్వాసాం మధ్యే మాహేశ్వరీ వామలోచనేతి సంబంధః॥ భద్రాదేవాభిజాతానాం సర్వేషాం వారిజేక్షణేతి క.ట.పాఠః॥ 7-43-16 రతీనాం ప్రీతిసుఖానాం। వసుమత్యః ధనవత్యః। ధనలాభగర్వితం యత్ప్రీతిసుఖం తదేవ మహదిత్యర్థః॥ 7-43-17 వర్ణక్రమాశ్చ రాజాన ఇతి క.ట.థ.పాఠః॥ 7-43-25 లక్షణం మహతో ధ్యానమితి క.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.